Congress rally and Flag hoisting Program | Oneindia Telugu

2021-08-16 8

Telangana PCC chief Revant Reddy said that the farmers will be welfare only when Modi is defeated at the center and KCR at the state level.Revanth Reddy participated in the Independence Victory Rally from the Nehru Statue in Abids to Gandhi Bhavan on the occasion of the 75th Independence Day.

#Independenceday
#Telanganacongress
#Nehrustatue
#Tpccpresident
#Rally
#Revanthreddy
#Telangana
#Congress

కేంద్రంలో మోదీని, రాష్ట్రంలో కేసీఆర్ ను ఓడించినప్పుడే రైతులు సంక్షేమంగా ఉంటారని తెలంగాణ పీసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా ఆబిడ్స్ లోని నెహ్రూ విగ్రహం నుండి గాంధీభవన్ వరకూ నిర్వహించిన స్వాతంత్ర్య విజయోత్సవ ర్యాలీలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.